"సుమతీ, అర్జెంటుగా మీ అమ్మని పక్కింటికి వెళ్లమని చెప్పు. మళ్లీ నేను పిలిచేదాకా రావద్దని చెప్పు. మా ఆఫీసరు వస్తున్నాడు'' కంగారు పడ్డాడు బ్రహ్మానందం.
"మీ ఆఫీసరుకు మీరు భయపడతారేమోకానీ, మా అమ్మకేం భయమండి?'' చిరాగ్గా అంది సుమతి.
"మీ అమ్మ చనిపోయిందని అబద్ధమాడే లీవులో ఉన్నాను మరి'' బుర్ర గోక్కుంటూ విషయం కక్కేడు బ్రహ్మానందం.