"ఒకే రకం పుస్తకాల్ని రెండు కొన్నావెందుకురా?'' ఆశ్చర్యంగా అడిగాడు సునీల్.
"ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం మార్కులు వచ్చినట్టే అని రాసి ఉంది ఇందులో. నాకు పూర్తి మార్కులు కావాలని'' చెప్పాడు అనిల్.