"అబ్బో ఇంత స్పీడా? బైక్ కాస్త మెల్లిగా నడపండి బాబూ. కళ్లు తిరుగుతున్నాయి'' వణికిపోతూ అంది భార్య.
"పిరికిదానిలా ప్రవర్తించకు. నేను మూసుకున్నట్టు కళ్లు గట్టిగా మూసుకో, భయం తగ్గుతుంది'' సలహా చెప్పాడు భర్త.