ఉత్తరం వైపు తల పెట్టి ఎందుకు నిద్రించకూడదు ?

మన భూమిలో  అయస్కాంత శక్తి  ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనం అటువైపు తల పెట్టి నిద్రపోయామంటే ఆ దిక్కుల్లో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు, మన మెదడు లోని శక్తిమంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించేస్తాయి. దాని వాళ్ళ అనేక ఆరోగ్య, మానసిక  సమస్యలు రావడమే కాక, రక్త  ప్రసరణ లో మార్పు వస్తుంది. అంతే కాదు ,  దక్షిణ దిశలో యమ దూతలు ఉంటారని హిందువుల విశ్వాసం. అయితే తమిళులు మాత్రం దక్షిణ దిక్కు చాలా శుభసూచకమని నమ్ముతారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top