బరువుకొద్దీ వెండి

"డాక్టర్, వారంలో కనీసం పది కేజీలు బరువు పెరిగే మందులేమైనా ఉన్నాయా?''
"మీది ముందే ఊబకాయం. మరో పదికేజీలెందుకండీ కవిగారూ?''
"అదేదో సంస్థవారు నాకు సన్మానం చేసి, వెండి నాణాలతో తులాభారం తూస్తానన్నారు.''
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top