మిక్స్‌డే వెజిటబుల్‌ టమాటో కర్రీ


కావలసిన వస్తువులు :
టమాటో : ఆర కిలో
చిక్కుడు : 50 గ్రా.
కాలీఫ్లవర్‌ : 1 కప్పు
ఉల్లి పాయ ముక్కలు : 1 కప్పు
వంకాయలు : రెండు
వెల్లుల్లి, అల్లం,
కారం, ఉప్పు, పసుపు,
పోపు : తగినంత
ఇలా చేయాలి
1. ముందుగా బాండ్లీలో పోపుపెట్టి అల్లం వెల్లుల్లి ముద్దవేసి వేపాలి.
2.కూరలన్నీ వేసిన కొంత సమయం తరువాత టమాటో ముక్కలు వేయాలి.
3.ఇక తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేడి చేయాలి.
4. కొంత సమయం తరువాత దించి సర్వింగ్‌ డిష్‌లోకి తీయాలి.
5.కొత్తి మీర చల్లుకొని దింపి చపాతితో వడ్డిస్తే ..వాసన చూసి ‘వాహ్‌ వా్‌హ’.. నొట్లో పెట్టామా ‘టేస్ట్‌ అదుర్స్‌’ అనాల్సిందే మరి. కిచేన్‌వైపు అడుగేసి డిష్‌ రెడీ చేసేయండి .బెస్ట్‌ ఆఫ్‌ లక్‌.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top