శుచీంద్రంలోని శ్రీస్థానేశ్వర స్వామి ఆలయంలోని హనుమంతుని మందిరంలో ఈ ఆనవాయితీ ఉంది. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామిని వెన్నతో పూజించి ఆరాధిస్తారు. అందువల్ల ఈ హనుమంతుణ్ని దర్శించుకునే భక్తులు తమ వెంట కొబ్బరికాయలకు బదులు వెన్న తీసుకువెళతారు. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి పుణ్యక్షేత్రానికి 17 కి.మీల దూరంలో ఉంది.
ఆంజనేయుడిని వెన్నతో పూజించే ఆలయం ఎక్కడ ఉంది
teluguLifestyle Editor
11:07:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.