సీటీ స్కాన్‌లో ఏం తెలుస్తుంది?

శరీరంలోని అవయవాలకు సంబంధించిన చిత్రాలను అందించే ఎక్స్‌రేల కన్నా మెరుగైన, స్పష్టమైన చిత్రాలను ఇచ్చేదే సీటీ  స్కాన్. మామూలు ఎక్స్‌రేలలో ఎముకలు, కొన్ని అవయావాలకు చెందిన చిత్రాలు మాత్రమే కనపడతాయి. కాని సీటీ స్కాన్‌లో మాత్రం శరీరంలోని అనేక అవయవాలకు చెందిన స్పష్టమైన చిత్రాలు లభిస్తాయి. మనలో చాలామందికి సీటీ స్కాన్‌కు పూర్తి అర్థం తెలియకపోవచ్చు. సిటీ అంటే కంప్యూటెడ్ టెమోగ్రఫీ అని అర్థం. విద్యుత్ పరికరాల సాయంతో గుండె కదలికలను తెలుసుకునే పరీక్షను ఎలెక్ట్రో కార్డియోగ్రామ్‌గా వ్యవహరిస్తారు. దీన్నే ఇసిజి అని కూడా అంటారు. ఒక కాగితంపైన గుండె కదలికలను రికార్డు చేస్తారు. గుండె పనితీరులో ఎటువంటి లోపాలున్నా ఈ పరికరం ద్వారా తెలిసిపోతుంది. అలాగే గుండె కొట్టుకునే వేగాన్ని కూడా ఇది తెలియచేస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top