జిడ్డుచర్మం కల వారు మొటిమల సమస్య కూడా బాగానే ఉంది. ఈ సమస్యకు పరిష్కారం.

జిడ్డు చర్మం గలవారికి వచ్చే ప్రధాన సమస్య మొటిమలు. ముఖం మీద నూనె చేరినప్పుడు వెంటనే తొలగించకపోతే దుమ్ము, ధూళి కణాలు పోగై మొటిమలకు కారణం అవుతాయి. అందుకని ఎప్పటిక ప్పుడు ముఖం మీద అదనంగా చేరే జిడ్డును తొలగించాల్సి ఉంటుంది. ఆర్గానిక్ ఫేస్ స్క్రబ్‌ని ముఖానికి రాసుకొని, సున్నితంగా రబ్ చేసి, వెచ్చని నీటితో కడగండి, లేదా మూడు, నాలుగు సార్లు ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకోండి. సమస్య తగ్గుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top