ఆటలాడుతున్నప్పుడు, ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి షూ వాడాలి?

స్పోర్ట్స్‌లో పాల్గొంటున్నప్పుడు వాడే షూకు ఈ కింది క్వాలిటీస్ ఉండేలా చూసుకోండి. 


అది ఎటుపడితే అటు వంగేలా (ఫ్లెక్సిబుల్‌గా) ఉండాలి. 
దానికి తగినంత హీల్ ఉండాలి. మీ కాలికి ఆ హీల్ సపోర్ట్ అందాలి. 
స్పోర్ట్స్ షూ వేసుకున్నప్పుడు దాని సైజ్ మీకు సౌకర్యంగా ఉండాలి. 
మీరు దాంతో చేసే వ్యాయామాల తీవ్రత లేదా ఆటలాడే వ్యవధిని బట్టి మూడు నెలల నుంచి ఏడాది వరకు దాన్ని వాడవచ్చు. 
దాని అరుగుదలను గమనించడానికి క్రమం తప్పకుండా అడుగుభాగాన్ని తరచూ చెక్ చేయండి. 
ఏదో నిర్దిష్టమైన బ్రాండ్ కంటే దానివల్ల మీకు కలిగే సౌకర్యానికే ప్రాధాన్యం ఇవ్వండి. ఏ బ్రాండ్ సౌకర్యంగా ఉంటుందన్నది నిర్ణయించుకోండి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top