ముందుగా మీ జుట్టు తత్త్వం ఎలాంటిదో తెలుసుకోండి. దానిని బట్టి షాంపూను, కండిషనర్ను ఎంచుకోండి. మార్కెట్లో డ్రై, ఆయిలీ, నార్మల్ హెయిర్ కోసం రకరకాల బ్రాండెడ్ షాంపూలు, కండిషనర్లు లభిస్తున్నాయి. అయితే నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకుంటూనే, ఆ ఉత్పత్తుల మీద ఇచ్చిన నోట్ మనకేవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకొని కొనుగోలు చేయాలి. మిక్స్డ్ కూడా వాడుకోవచ్చు. కాని సేమ్ బ్రాండెడ్ ఉత్పత్తులు వాడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
షాంపూ, కండిషనర్ మిక్స్డ్ బ్రాండ్స్ వాడచ్చా?
teluguLifestyle Editor
11:14:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.