ప్లాస్టిక్ సామాన్లకు పట్టిన మురికి వదలాలంటే....

ప్లాస్టిక్ సామాన్లకు పట్టిన మురికి ఓ పట్టాన వదలదు. పైగా మరకపడిపోతుంది. అలాంటప్పుడు వాటిమీద కాస్త కిరోసిన్ చల్లి, పీచుతో రుద్దాలి. తర్వాత డిటర్జెంట్‌తో కడిగితే మెరుస్తాయి. 



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top