గొంతు వాపు, ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ......

గాలి, నీరు మార్పు వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి గొంతు వాచిపోతుంటుంది. అలాంటప్పుడు వెల్లుల్లి రేకులను నీటిలో మరిగించాలి. ఆ పానీయాన్ని రెండు మూడు గంటలకోసారి తాగితే... గొంతు వాపు, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top