ముఖం పై పట్టిన మురికి పోవాలంటే ఏదో ఒక సబ్బు సరిపోదు. దీని కోసం మూడు రోజుల కొకసారి స్క్రబ్ ఉపయోగించాలి. ఈ స్క్రబ్ కోసం బ్యూటి పార్లర్ కి వెళ్ళవలసిన అవసరం లేదు. చర్మానికి హాని చేయని మరియు రసాయనాలు లేని స్క్రబ్స్ ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు.
1. ఒక చెంచా నారింజ తొక్కల పొడికి, ఒక స్పూన్ పెరుగు కలిపి పేస్ట్ చేయాలి. దీనిని ముఖానికి పట్టించి బాగా రుద్ది కొంతసేపైన తర్వాత శుభ్రం చేసుకోవాలి.ఇంట్లోనే స్క్రబ్ తయారుచేసుకుందామా
10:24:00 PM
Share to other apps