రాజమోళి అనుష్కకి వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు?

రాజమౌళి పెద్ద సినిమాలను తీస్తున్న సెట్ లో వాతావరణం ఎప్పుడు కూల్ గా ఉండేలా చూస్తూ ఉంటాడు. హీరో, హీరోయిన్ లు కూడా ఆయన ఏది చెప్పితే అదే చేస్తారు.

కానీ అనుష్క మాత్రం ఒక విషయంలో రాజమౌళి మాట వినటం లేదట. దింతో రాజమౌళికి కోపం వచ్చి ఇలా అయితే కుదరదు. చెప్పినట్టు చేయవలసిందే అని అన్నాడట. అలాగే డెడ్ లైన్ కూడా విధించాడట. 

CLICKHERE : పళ్ళతో పాటు వాటి తొక్కలు కూడా మనకు ఎలా ఉపయోగపడతాయో చూడండి

ఇంతకీ అనుష్క మీద రాజమౌళికి ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? అదే అనుష్క బరువు విషయంలో....అనుష్క 'సైజ్ జీరో' సినిమా కోసం భారీగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే. ఆ సైజ్ తగ్గించుకొని నాజూగ్గా మారాలని రాజమౌళి చెప్పాడట.


 కానీ అనుష్క మాత్రం ఎంతకీ బరువు తగ్గటం లేదట. డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకున్నా, గంటల తరబడి జిమ్ లో గడిపినా ఫలితం ఏ మాత్రం కన్పించలేదట.

CLICKHERE : ఒత్తయిన జుట్టుకోసం... ఏం చేయాలంటే?

నెలల తరబడి ఏ విధంగా చేసిన 6 నుంచి 7 కిలోల వరకు మాత్రమే బరువు తగ్గిందట. ఇంకా 5 కేజీలు బరువు తగ్గాల్సిందే అని రాజమౌళి గట్టిగా చెప్పాడట. ప్రభాస్,అనుష్క లపై ఒక యుద్ధ సన్నివేశం ఉంటుందట. 

ఈ యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించే లోపే బరువు తగ్గాలని సూచించాడట. దీనితో అనుష్క కసరత్తులు ప్రారంభించినట్టు సమాచారం. ఏది ఏమైనా 'సైజ్ జీరో' అనుష్క ని భలే ఇబ్బందులకు గురిచేస్తుంది.




block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top