సానియా గురించి మీకు తెలియని నిజాలు

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ మధ్య తన 'ఆటో బయోగ్రఫీ' ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకంలో చాలా విషయాలను రాసానని కూడా చెప్పింది.

 పనిలో పనిగా తన పెళ్ళికి సంబందించిన సంగతులు కూడా ఉంటాయని చెప్పుకొచ్చింది సానియా. నిజానికి సానియా 'ఆటో బయోగ్రఫీ' బుక్ లో పెళ్ళికి సంబందించిన వివరాలు పెద్దగా కన్పించలేదు. 

CLICKHERE : ర‌వితేజ ఆరోగ్యంపై అనుమానాలు ?

షోయబ్ మాలిక్ కి అప్పటికే పెళ్లి అయినా ఆ వివరాల గురించి కూడా పెద్దగా ప్రస్తావించలేదు. ఒక చోట ఎక్కడో అతనికి పెళ్లి అయింది అంతే అన్నట్టు ఒక మాట యాడ్ చేసింది. 

కాకపోతే ఇండియాలో పెళ్లి,పాకిస్తాన్ లో రిసెప్షన్ ఫోటోలను మాత్రం ఆ పుస్తకంలో పబ్లిష్ చేసింది. ఇంతకు ఈ పుస్తకంలో పర్సనల్ విషయాలను చాలా దాచిపెట్టేసింది. 

CLICKHERE : మెగా డాటర్ ఆశ నెరవేరేనా?

సానియా మీర్జాకు మొదట వేరే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ అయింది. అంతకు ముందు చిన్న లవ్ స్టోరీ కూడా నడిచింది. ఇలాంటి విషయాలు ఏమి కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించలేదు. అసలు విషయాలను దాస్తే అది ఆటో బయోగ్రఫీ ఎలా అవుతుందో సానియాకే తెలియాలి. 


ఈ పుస్తకంను ఆటో బయోగ్రఫీ అనే కంటే సానియా కెరీర్ గ్రోత్ గురించి రాసుకున్న బుక్ అంటే సరిపోతుంది. అయినా 29 సంవత్సరాలకే ఆటో బయోగ్రఫీ బుక్ అంటే ఇలాగే అన్ని దాచుకోవలసి వస్తుంది. అందరు ఇలాంటి సమస్యలు రావనే 60 దాటాకే ఆటో బయోగ్రఫీ రాసుకుంటారు.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top