ఉదయభాను వయస్సు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

బుల్లితెర హాట్ యాంకర్ ఉదయభాను అంటే తెలియని వారు ఎవరు లేరు. ఆమె గత 20 సంవత్సరాలుగా యాంకర్ గా తెలుగు ప్రేక్షకులను రంజింప చేస్తుంది. ఉదయభాను తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో పుట్టింది. ఉదయభాను తన కెరీర్ ప్రారంభంలో కొన్ని సీరియ‌ల్స్‌లో నటించింది. 

CLICKHERE : వారంలో పొట్ట తగ్గాలంటే....ఏమి చేయాలి?

ఆ తరువాత యాంక‌ర్‌గా మారి యాంకర్ అంటే ఉదయభాను అనే విధంగా పాపుల‌ర్ అయ్యింది. 1990 లో విప్ల‌వ చిత్రాల ద‌ర్శ‌కుడు ఆర్‌.నార‌య‌ణ‌మూర్తి ఎర్ర‌సైన్యం సినిమాలో ఆమె నారాయ‌ణ‌మూర్తికి కూతురుగా న‌టించి అందరి మన్ననలను పొందింది.

CLICKHERE KFC అధినేత గురించి తెలుసా?


Hot anchor udayabhanu Age In telugulifestyle

ఈ సినిమాలో నటించే సమయానికి ఉదయభాను పదవ తరగతి చదువుతుంది. యాంకర్ గా అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాల్లో కూడా ఐటం సాంగ్స్ చేసింది. ఆమెకు ఈటీవీలో ప్రసారం అయిన హార్లిక్స్ హృదయాంజలి కార్యక్రమం , జెమిని టివి లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాంలు మంచి బ్రేక్ ని ఇచ్చాయి. 

1974 ఆగస్ట్ 4 వ తేదీన పుట్టిన ఉద‌య‌భాను వ‌య‌స్సు 42 సంవ‌త్స‌రాలు. ఈ వయసులో కూడా ఉద‌య‌భాను ఎంతో యాక్టివ్ గా , గ్లామరస్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతేకాక అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

CLICKHERE పవన్ కళ్యాణ్ గురించి అతని స్నేహితుడు చెప్పిన నమ్మలేని నిజాలు

CLICKHERE : డిప్రెషన్ తగ్గించుకోవటానికి సులభమైన మార్గాలు

CLICKHERE : మాస్ మహారాజ్ పని అయ్యిపోయినట్టేనా...???
Share on Google Plus