మనకు తెలుగులో ఎన్నో సామెతలు ఉన్నాయి. వాటిని మనం సందర్భానికి తగ్గట్టుగా వాడుతూ ఉంటాం. ఆ సామెతల్లో తంతే బూరెల బుట్టలో పడ్డాడు అనే సామెత గుర్తు ఉంది కదా. ఈ సామెత అక్షరాలా సమంతాకి సరిపోతుంది. ఎలా అంటే సమంతా వేల కోట్లకు అధిపతి కాబోతుంది.
CLICKHERE : చిట్లిన జుట్టుకు....గుడ్ బై చెప్పేద్దామా?
సమంతా కూడా ఇలా ఎప్పుడు ఉహించి ఉండదు. హీరోయిన్ అవుతానని అనుకోని ఉండదు. ఒకవేళ హీరోయిన్ అయినా స్టార్ హీరోయిన్ అవుతానని ఊహించి ఉండదు.
ఇవన్నీ సరదాగా అనుకున్న వేల కోట్లకు అధిపతి అవుతానని మాత్రం అనుకోని ఉండదు. జీవితం అంటేనే అనుకోని సంఘటనలు జరగటమే కదా.
CLICKHERE : పెళ్ళికి ముందే తల్లులు అయిన హీరోయిన్స్
'ఏ మాయ చేసావో' అంటూ వచ్చిన సమంతా మాయలో చైతు పడిపోయాడు. రేపో మాపో చైతూను పెళ్లి చేసుకొని అక్కినేని కుటుంబంలోకి అడుగు పెట్టబోతోంది. ఏఎన్నార్, నాగార్జున వేల కోట్లతో సామ్రాజ్యాన్ని విస్తరించారు.
ఈ కోట్లకు అఖిల్,చైతు మాత్రమే వారసులు. అయితే చైతూకి దగ్గుపాటి ఫ్యామిలీ నుండి కూడా కోట్లలో ఆస్తి వస్తుంది. ఎందుకంటే చైతూ తల్లి లక్ష్మీ దగ్గుపాటి వారి అమ్మాయి.
CLICKHERE : ముఖంపై ముడతలుంటే... ఓ చిన్ని చిట్కా
CLICKHERE : ఒత్తయిన జుట్టుకోసం... ఏం చేయాలంటే?