సింగర్ సునీత బాటలో యాంకర్ ఝాన్సీ

హాట్ హాట్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇటీవల సింగర్ సునీత ఇచ్చిన ఇంటర్వ్యూ హాట్ టాపిక్ గా మారి వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

ఇప్పటివరకు తన ఫ్యామిలీ విషయాల గురించి నోరు మెదపని సునీత తన విషయాలన్నింటిని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పేసింది.

CLICKHERE : టాలీవుడ్ హీరోల అసలు పేర్లు తెలిస్తే....షాక్
 

తన భర్త కిరణ్ తో ఎందుకు విడిపోయిందో అన్న విషయం దగ్గర నుంచి తనపై వచ్చిన ఆరోపణలు,అఫైర్స్ వరకు అన్ని సంచలన విషయాలను బహిర్గతం చేసింది. ఇక అదే బాటలో యాంకర్ ఝాన్సీ కూడా పత్రికకు ఇంటర్యూ ఇవ్వటానికి రెడీ అవుతుందని ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. 


CLICKHERE : నగలు అందానికే కాదు....ఆరోగ్యానికి కూడా ... ఎలా?

యాంకర్ ఝాన్సీ తన భర్త జోగినాయుడుతో విడాకులు తీసుకోని దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఝాన్సీ ఎలాంటి సంచలనాలను బయట పెట్టబోతుందో అనేది ఇప్పుడు ఇంటరెస్టింగ్ గా మారింది.

CLICKHERE : ఎముకల గురించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు

CLICKHERE :వేడి నీటి స్నానంతో ఎన్ని లాభాలో తెలుసా

CLICKHERE : విజయ శాంతి జీవితం గురించి తెలియని షాకింగ్ నిజాలు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top