ఇది చదివితే... ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్ళరు

సాయంత్రం అయిందంటే చాలు ప్రతి ఒక్కరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వైపు వెళుతూ ఉంటారు. ఈ కల్చర్ నగరాల్లోనే కాకా చిన్న చిన్న పట్టణాలలో, చివరికి గ్రామాలకు కూడా పాకిపోయింది. యితే ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే భయంకర ప్రభావం గురించి తెలుసుకుందాం.

CLICKHERE : కూర్చొన్న చోటే క్యాలరీలను ఖర్చు చేసే బెస్ట్ టిప్స్…

1. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడే చికెన్ తాజాగా ఉండదు. నిన్న,మొన్న మిగిలిపోయిన వాటిని కూడా వాడుతూ ఉంటారు. అవి వాసన రాకుండా వెనిగర్ లో ముంచుతారు.

2. చికెన్ రైస్ చేసేటప్పుడు చెడిపోయి తెల్లగా మారిన చికెనుకు ఆరెంజ్ రంగు వేస్తారు.

3.సోయా సాస్ ....రేటు ఎక్కువ కాబట్టి దానిలో నీరు కానీ 10 రోజుల క్రితం కాగి కాగి మరరిగిన నూనెను కలుపుతారు.

CLICKHERE : సమయానికి ఆహారం తీసుకోకపోతే....అది తగ్గుతుందట!



4.ఏ షాపులోనూ మంచి నూనె వాడరు...పామాయిలు తప్ప ఏదీ వాడరు.
5.కళాయిలో అన్నం అంటుకుపోకుండా ఎక్కువగా పామాయిలును వాడి తొందరగా లేటు లేకుండా పదార్థాన్ని కస్టమర్లకు అందిస్తారు.
6. ఈ కళాయిలను రోజుల తరబడి కడగనే కడగరు.
CLICKHERE : పాలు, బెల్లం కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలిస్తే...షాక్

7. అజినోమోటో అన్న పదార్థం ఎక్కువగా వాడకూడదు. అయితే అన్ని పదార్దాలలోను ఎక్కువగా వాడుతారు.
8. తెల్ల మిరియాలపొడి లో చేతికి దొరికిన పిండిని కలిపి వాడతారు. ఆ పిండిలో పురుగులు కూడా ఉంటాయి.

9.టొమాటో సాస్ ఎక్కువ మోతాదులలో కొనేస్తారు. అందువల్ల అవి చెడిపోయినా exp.date అయిన వాటిని కూడా వాడేస్తారు.
10.చిల్లీ సాస్.. వాడుతున్న బాటిలును మీ ముక్కు దగ్గర పెట్టుకుని చూస్తే....ఆ వాసనకు వాంతులు రావటం ఖాయం.

CLICKHERE : అదృష్టం కలగాలంటే ఏ రోజు ఏ రంగు దుస్తులను ధరించాలి?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top