ఉల్లిచక్రాల్లో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే.... ఆశ్చర్యపోతారు

మనం ప్రతిరోజూ వంటల్లో ఉల్లిపాయలను వాడుతూ ఉంటాం. ఉల్లిపాయ కోసినప్పుడు ఉల్లిలో ఉండే ఘాటు కారణంగా కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. 

CLICKHERE : చద్దన్నం గురించి తెలిస్తే...వావ్ అంటారు


కన్నీటిని తెప్పించే ఉల్లిపాయ వలన మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉల్లిపాయను చక్రాల్లా కోసి కాళ్ళ కింద పెట్టుకొని సాక్స్ వేసుకొని పడుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెప్పుతున్నారు. 

CLICKHERE : సానియా గురించి మీకు తెలియని నిజాలు

రాత్రి పడుకొనే సమయంలో కాళ్ళ కింద ఉల్లి చక్రాలను పెట్టుకొని సాక్స్ వేసుకొని పడుకొని తెల్లవారిన తర్వాత తీసేయాలి. ఈ విధంగా చేయటం వలన పాదాలు మృదువుగా మారటమే కాకూండా పాదాల పగుళ్లు కూడా తగ్గుతాయి. 


ఉల్లిచక్రాల వాసన చూస్తే తలనొప్పి కూడా తగ్గుతుంది.
ఉల్లిచక్రాల్లో క్యాన్సర్ మీద పోరాటం చేసే లక్షణాలు ఉన్నాయి. 

CLICKHERE : ర‌వితేజ ఆరోగ్యంపై అనుమానాలు ?


జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

ఉల్లిపాయ చక్రంతో చర్మం మీద రుద్దితే మచ్చలు తగ్గటమే కాకుండా మృదువుగా మారుతుంది.

ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

CLICKHERE : మెగా డాటర్ ఆశ నెరవేరేనా?


ఉల్లిపాయ చక్రాలను పేస్ట్ చేసి నుదురు మీద రాస్తే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది.

ఉల్లిపాయను కోసి వాసన చూస్తే జలుబు మాయం అవుతుంది.

ఉల్లిపాయ ముక్కలలో పంచదార వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి . నొప్పులు ఉన్న ప్రాంతంలో ఈ పేస్ట్ రాసి బ్యాండేజ్తో కవర్ చేయాలి.

CLICKHERE : ఉపాసన చేస్తున్న పనులు వర్క్ అవుట్ అవుతాయా?
CLICKHERE : పాదాల వాపు రావటానికి కారణాలు తెలుసా?

CLICKHERE : మన స్టార్ హీరోలు సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవారు?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top