నటి రేఖ.. అమితాబ్ ప్రేమాయణంలో చీకటి కోణాలు

బాలీవుడ్ నటీమణుల చీకటి కోణాలు అన్నీ ఇన్నీ కాదు. ఎప్పుడు ఎవరితో ప్రేమాయణం సాగిస్తారో… ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో… ఆ మరుక్ష్యణం విడిపోవడం. మళ్ళీ పెళ్లి.. విడిపోవడం… పిల్లలను కనడం.. మళ్ళి విడిపోవడం. ఇలాంటి చీకటి కోణాలు ఎన్నో… ఎన్నెన్నో.. అలాంటి కోణాల్లో బాలీవుడ్ తార… ఎంపీ రేఖ జీవితం ఓ చరిత్ర. మరుగున పడిన ఎన్నో విషయాలు ఆమె జీవితంలో జరిగాయి. వాటిని అన్ని ఆత్మకథ రూపంలో యాస్సెర్‌ ఉస్మాన్‌ ‘రేఖ…ది అన్టోల్డ్‌ స్టోరీ’ బయటికి తెచ్చారు.

CLICKHERE : జబర్దస్త్ వినోదిని గురించి మీకు తెలియని విషయాలు

నిజానికి రేఖ ప్రసిద్ధ తమిళ నటుడు జెమిని గణేషన్, తెలుగు నటి పుష్పవల్లి లకు జన్మించింది. అయితే వీరికి పెళ్లి జరుగలేదు. రేఖను తన కూతురుగా జెమీని గణేషన్ ఒప్పుకోలేదు కూడా. 1970లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోయే ముందు ఆమె తన పుట్టు పూర్వోత్తరాలు వెల్లడించారు. తండ్రి నిరాదరణపై ద్వేషం బాలీవుడ్ సినిమాల్లో తాను మంచి రేంజికి వచ్చిన తర్వాత ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తండ్రి యొక్క నిరాదరణ ఇంకనూ ద్వేషాన్ని బయట పెట్టింది. 


CLICKHERE : పాలు, జీలకర్ర కలిపి తీసుకుంటే....ఏమవుతుందో తెలుసా?

ఆ తరువాత అమితాబ్‌బచ్చన్‌తో రేఖ నడిపిన ప్రేమాయణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అప్పటి పరిస్థితులు ఇద్దరూ విడిపోయేలా చేసాయి. తర్వాత అమితాబ్ జయా బచ్చన్ ను పెళ్లాడారు. రేఖ-జయ వార్.. అమితాబ్ విషయంలో రేఖ, జయ మధ్య పెద్ద వార్ జరిగిందని చెబుతారు.

CLICKHERE : యాంకర్ శ్యామల నిజ స్వరూపం తెలిస్తే....షాక్
 
రేఖ ఒక అవార్డు ఫంక్షన్‌లో టార్గెట్‌ చేసి బహిరంగంగా అవమానించిందని చెప్పుకొచ్చారు ఈ పుస్తకంలో. రేఖ నటించిన తొలి హిందీ చిత్రం ‘అంజనా సఫర్‌’. ఈ సినిమా ఒప్పుకునే సమయంలో ఇందులో రేప్ సీన్ ఉంటుందని చెప్పలేదట. సరిగ్గా షూటింగ్ జరిగే రోజే ఆ సీన్ ఉందని చెప్పారట, బిశ్వజిత్‌ అత్యాచారం చేసే సన్నివేశం అది. అలా సడెన్ గా చెప్పి చేయడం వల్లనే ఆ సీను బాగా పండిందట.

CLICKHERE : ఈ కాంబినేషన్స్ అస్సలు తినకూడదు: తింటే ప్రాణాలకే ప్రమాదం

రేఖ-వినోద్‌ మెహ్రా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి దండలతో ఇద్దరూ ఇంటికెళ్లారు. అయితే వినోద్‌ మెహ్రా తల్లి రేఖాను ఇంట్లోకి అడుగు పెట్టయలేదట. ఈ సందర్భంగా జరిగిన గొడవలో రేఖను చెప్పుతో కొట్టి వెనక్కి పంపిందట. దాదాపు 200 చిత్రాలలో నటించింన రేఖ…. వినోద్ మెహ్రాతో తెగదెంపులు తర్వాత రేఖ ముఖేష్‌ అగర్వాల్‌ను పెళ్ళాడినట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. 

CLICKHERE : పార్లే పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తారా?

అయితే వీరూ కొంతకాలానికే విడిపోయారు. రేఖ దుపట్టా మెడకు చుట్టుకొని ముఖేష్‌ అగర్వాల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయంలో రేఖను ముద్దాయిగా అనుమానించారు కూడా ఇలా ఎన్నో విషయాలు ఆమె జీవితంలో జరిగాయి. అయిదు పెళ్ళిళ్ళు చేసుకున్న రేఖ అందరితో తెగదెంపులు చేసుకుని ఒంటరిగా ఉంది.

CLICKHERE : మైదా గురించి తెలుసుకోవలసిన నగ్న సత్యాలు

CLICKHERE : చన్నీళ్ళ స్నానముతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top