పవన్ రేణుల విడాకుల వెనక అసలు కారణం....?

బద్రి సినిమా సమయంలో పవన్ కళ్యాణ్, రేణు ప్రేమలో పడి చాలా కాలం సహజీవనం చేసి కొడుకు పుట్టి పెద్దవాడు అయ్యిన తర్వాత...కొడుకే పెళ్లి పెద్దగా వివాహం చేసుకున్నారు ఈ జంట. వీరికి అధ్య అనే పాప కూడా ఉంది. చాలా కాలం పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోతున్నారనే వార్త విని అందరు షాక్ అయ్యారు. 

CLICKHERE : మిరియాల పొడి+ఉప్పు+నిమ్మరసం=మైండ్ బ్లోయింగ్ ప్రయోజనాలు 
అయితే ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని ఎవరి బలవంతం లేదని నవ్వుతూ ఇద్దరూ చెప్పారు. అప్పుడు అందరికి వింతగా అనిపించింది. అయితే విడాకుల సమయంలో పవన్ రేణు కి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చాడని వార్తలు వచ్చాయి. 


CLICKHERE : పెదాలు నల్లగా ఉన్నాయా? ఇలా చేయండి..!!

విడిపోయాక చాలా కాలం కామ్ గా ఉన్న రేణు పవన్ మూడో పెళ్లి చేసుకున్నాడనే వార్త వచ్చినప్పటి నుండి సోషల్ మీడియా యాక్టివ్ అయింది. అప్పటివరకు రేణు పవన్ భార్య అని ఫిక్స్ అవ్వటంతో పవన్ అభిమానులకు అకిరా,అధ్యలను దగ్గర చేసింది.

CLICKHERE : శ్రీముఖి గురించి మీకు తెలియని నిజాలు

పవన్ అభిమానులు కూడా పవన్ వారసుడు అకిరా అని ఫిక్స్ అయ్యారు. పవన్ కూడా రేణు తో కాస్త స్నేహంగా ఉండటంతో ఆమె మరింత చనువుగా పవన్ రేర్ ఫోటోలను సోషల్ మీడియా లో పెడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ పోస్ట్ చేస్తోంది.

CLICKHERE : 7 రోజుల పాటు ఉదయాన్నే వెల్లుల్లి, తేనె తినడం వల్ల పొందే బెన్ఫిట్స్

పవన్ కి తనకు రెఫెక్ట్ అయ్యేలా పోస్ట్స్ పెడుతూ డైవర్స్ అయినా కూడా తనే భార్య అన్నట్టు బిహేవ్ చేస్తుంది. అయితే ఆమె ఫీలింగ్స్ నిజమే కానీ దాని వెనక మరో కారణం ఉందట. పవన్ వారసుడిగా అకిరా ను చూడాలని అనుకుంటుంది. అందుకే అకిరాకి తెలుగు వచ్చని, తెలుగు మాట్లాడతాడని అకిరా బాధ్యత పవన్ దే అని రకరకాల హింట్స్ ఇస్తోంది రేణు. అలాగే పవన్ కూడా అకిరాను తెర మీద చూపించటానికి త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

CLICKHERE : బిర్యాని తినేటప్పుడు కూల్‌ డ్రింక్స్ తాగుతున్నారా..??

CLICKHERE : అబార్షన్ గురించి ఖచ్చితంగా ... తెలుసుకోవలసిన విషయాలు

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top