వెల్లుల్లి రేకుల్ని దిండు కింద పెట్టుకుని నిద్రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

వెల్లుల్లి… దీన్ని వాడ‌డం వ‌ల్ల క‌లిగే ఉపయోగాల గురించి ఇప్ప‌టికే ఎన్నో సార్లు చ‌దివాం. తెలుసుకున్నాం. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో ర‌కాల కీల‌క పోష‌కాలు ఇందులో ఉన్నాయి. స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ ల‌క్ష‌ణాలు వెల్లుల్లిలో ఉన్నాయి.

CLICKHERE: బాడి స్ప్రే వాడటం ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ అవుతారు

ఇవే కాదు, ఇంకా ఎన్నో ఉప‌యోగాలు వెల్లుల్లిని వాడ‌డం వల్ల మ‌న‌కు క‌లుగుతాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా దానికి చెందిన మ‌రో ఉప‌యోగ‌మే. ఇక‌ ఇందులో విశేష‌మేమింటే వెల్లుల్లిని మీరు తినాల్సిన ప‌నిలేదు. అవును, దాన్ని తిన‌కుండానే, దాని వ‌ల్ల క‌లిగే లాభాల‌ను మీరు ఎంచ‌క్కా పొంద‌వ‌చ్చు. అదెలాగంటే…

CLICKHERE : మెగాస్టార్ ఆస్థి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఒక వెల్లుల్లి రేకును తీసుకుని మీరు నిద్రించే దిండు కింద పెట్టుకోండి. అంతే చాలు. దాంతో కింద చెప్పిన ఉప‌యోగాలు క‌లుగుతాయి.

1. వెల్లుల్లి రేకును దిండు కింద పెట్టుకుని నిద్రించ‌డం వ‌ల్ల అందులో ఉండే వేడి, అరోమా గుణాలు మెద‌డులోని ప‌లు ప్రాంతాల‌ను ఉత్తేజితం చేస్తాయి. దీంతో నిద్ర‌లేమి దూర‌మ‌వుతుంది. రోజూ దిండు కింద ఓ వెల్లుల్లి రేకుని పెట్టుకుని ప‌డుకుంటే దాంతో మీకు నిద్ర బాగా వ‌స్తుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య ఉండ‌దు.

CLICKHERE : ఏ రోజు ఏ దేవుణ్ణి ఏ పువ్వులతో పూజిస్తే మంచిది


2. జ‌లుబు, ద‌గ్గు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దిండు కింద ఓ వెల్లుల్లిని పెట్టుకుని నిద్రిస్తే చాలు.

3. గుండె సంబంధ వ్యాధులు దూర‌మ‌వుతాయి. ర‌క్త‌నాళాల్లో ఉన్న అడ్డంకులు తొల‌గిపోతాయి. ర‌క్తం శుభ్ర‌మ‌వుతుంది.

4. లివ‌ర్ చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. అన్ని ర‌కాల లివ‌ర్ వ్యాధులు పోతాయి.

CLICKHERE :తట్టుకోలేని కడుపు మంట వస్తుందా?? సెకండ్లలో తగ్గించే టెక్నిక్…

5. వెంట్రుక‌ల‌కు పోష‌ణ స‌రిగ్గా అందుతుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య తొల‌గిపోతుంది.

6. హార్మ‌న్ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. జీవ‌క్రియ‌లు స‌క్రమంగా జ‌రుగుతాయి.

CLICKHERE : పెయిన్ కిల్లర్ కాంబిఫ్లేమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

CLICKHERE : హీరో విక్రమ్ అలవాట్లు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top