మీ శరీరంలోని ఈ 7 పార్ట్స్ ను ఓ సారి సున్నితంగా ప్రెస్ చేసి చూడండి. అద్భుతాలు జరుగుతాయ్!!

ఇది జపానీయులు ప్రపంచానికి పరిచయం చేసిన ఆక్యుపంక్ఛర్ థెరఫీ. సిగరెట్ అలవాటును మాన్పించాలన్నా….. శారీరక మానసిక ఒత్తిడిల నుండి కాస్తంత రిలాక్స్ పొందాలన్నా…ఈ చిట్కాలు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. డాక్టర్ల అవసరం లేదు. డబ్బులు ఖర్చు అసలే అవసరం లేదు. మీరున్న చోటే ఈ చిట్కాలను ఓ సారి ట్రై చేయండి. ఆ అనుభూతిని పొందండి. 


మన శరీరంలోని ప్రతి పార్ట్ బాడీలోని ఏదో ఒక ప్రధాన పార్ట్ కు అనుసంధానం చేయబడి ఉంటుంది. అందువల్ల ఒక దగ్గర ఒత్తిడి కల్గించడం వల్ల అది ప్రధాన అవయవ పనితీరును పెంచడం జరుగుతుంది. ఇప్పుడు మన శరీరంలోని 7 పార్ట్స్ ను సున్నితంగా ప్రెస్ చేయడం వల్ల ఏం జరుగుతుందో డీటైల్డ్ గా చూద్దాం. 








block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top