అందానికి వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు ఎగ్ వైట్ తో ఇలా చేయండి...కేవలం రూ 5 ఖర్చు

అందానికి వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు ఎగ్ వైట్ తో ఇలా చేయండి...కేవలం రూ 5 ఖర్చుతో ముఖం మీద ముడతలు పోవటమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది.

ఎగ్, పెరుగు, అవకాడో:
1 గుడ్డులోని తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ అవకాడో, అంతే మోతాదులో పెరుగు మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత.. నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే.. చర్మానికి మాయిశ్చరైజర్ అంది.. స్మూత్ గా మారుతుంది.

CLICKHERE : అబ్బాయిల్లో జుట్టు రాలడాన్ని తగ్గించే చిట్కాలు

ఎగ్, తేనె :
1 టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత.. స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. చర్మాన్ని బ్రైట్ గా మారుస్తాయి.





ఎగ్, అరటిపండు, ఆల్మండ్ ఆయిల్:
1ఎగ్ వైట్, 1 టేబుల్ స్పూన్ అరటిపండు గుజ్జు, కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ కలపాలి. అన్నింటినీ మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. చర్మంలో మలినాలు బయటకుపోయి.. చర్మానికి కొత్తమెరుపుని అందిస్తుంది. అలాగే.. ఏజింగ్ ప్రాసెస్ ని స్లోగా మారుస్తుంది.

CLICKHERE : విక్స్ తో ఉన్న లాభాలు తెలిస్తే....షాక్ అవ్వాల్సిందే


ఎగ్ వైట్, మట్టి:
ఒక ఎగ్ లోని తెల్లసొన, 1 టీస్పూన్ ముల్తానీ మట్టి మిక్స్ చేసి.. ముఖానికి ప్యాక్ లా అప్లై చేయాలి. అరగంట తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. మొటిమలు నివారించి.. చర్మాన్ని స్మూత్ గా మారుస్తాయి.

ఎగ్, క్యారట్:
ఒక టేబుల్ స్పూన్ క్యారట్ జ్యూస్, ఒక ఎగ్ వైట్ తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇందులో కాటన్ బాల్ ముంచి.. ముఖానికి రాసుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే.. వెంటనే చర్మంలో గ్లోయింగ్ పెరుగుతుంది.

CLICKHERE : యాంకర్ ప్రదీప్ రెమ్యునరేషన్ గురించి తెలిస్తే షాక్ అవుతారు...!

ఎగ్ వైట్:
కేవలం ఎగ్ వైట్ ని మాత్రమే.. ముఖానికి రాసుకోవాలి. బాగా ఆరిన తర్వాత.. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేస్తే.. ముడతలు రాకుండా.. ఉంటాయి.

CLICKHERE : ప్రభాస్ విగ్రహానికి ఇన్ని కోట్లా....???

CLICKHERE : యాంకర్ రవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top