వేణుమాధవ్ పై గత కొద్ది కాలం రూమర్లు షికార్ చేస్తున్నాయి.ముఖ్యంగా తన హెల్త్ పై వస్తున్న వార్తలపై పలు రకాల రూమర్లు షికార్ చేస్తున్నాయి.ఇలాంటివి వచ్చినప్పుడల్లా వేణుమాధవ్ మీడియా ముందుకొచ్చి..అవన్ని నిజాలు కాదని చెప్పారు కూడా..అయినా తనపై వస్తున్న రూమర్లు మాత్రం ఆగటం లేదు.
అయితే తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.తను మీడియా ముందుకొచ్చి..ఏడ్చిన వీడియో ఇది.మీరు చూడండి..
అయితే తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.తను మీడియా ముందుకొచ్చి..ఏడ్చిన వీడియో ఇది.మీరు చూడండి..