పరగడుపున జీలకర్ర,తేనే,నీరు కలిపి త్రాగితే అద్భుతమైన ప్రయోజనాలు

కావాల్సిన పదార్థాలు

జీలకర్ర - 2 టీ స్పూన్లు
తేనె - 2 టీ స్పూన్లూ
నీళ్లు - 1 కప్పు

CLICKHERE : కోడిగుడ్డు+వెనిగర్.... షుగర్ ని కంట్రోల్ చేసే అద్భుతమైన టిప్


తయారు చేసే విధానం
ఒక కప్పు నీటిని బాగా వేడి చేయాలి. మరుగుతున్న నీటిలో జీలకర్ర వేయాలి. 10 నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత.. ఆ నీటిని వడకట్టుకోవాలి. ఇప్పుడు జీరా వాటర్ లో తేనె కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తాగవచ్చు.

ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల బ్లడ్ లో పేరుకున్న మలినాలను యూరిన్ ద్వారా బయటకుపంపవచ్చు. దీనివల్ల ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

CLICKHERE : క్యారెట్ లో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది

  జీరా వాటర్, తేనె కలిపిన మిశ్రమం... జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. హెల్తీ డైజెస్టివ్ జ్యూస్ ని ఉత్పత్తి చేసి.. అనేక రకాల జీర్ణసంబంధ సమస్యలను దూరంగా ఉంచుతుంది.

జీరా, తేనె కాంబినేషన్ మలబద్దకం నివారించడానికి ఎఫెక్టివ్ రెమిడీ. కాబట్టి మలబద్దకం తో బాధపడేవాళ్లు.. ఈ మిశ్రమాన్ని తాగితే.. ఆ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు.
CLICKHERE : ఎసిడిటి(గ్యాస్) తగ్గటానికి ఇంటి చిట్కాల

జీరాలో క్యుమినల్ డిహైడ్ ఉంటుంది. ఇది.. క్యాన్సర్ కణాలు పెరగకుండా, శరీరంలో ఏర్పడకుండా అడ్డుకుంటుంది.

జీరా వాటర్, తేనె మిశ్రమంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది.. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది.
CLICKHERE : మంచు లక్ష్మి గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు..! 

  ఈ న్యాచురల్ డ్రింక్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. ఇది.. శ్వాస సంబంధ సమస్యలను నివారించి.. ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది.

జీరా వాటర్, తేనె మిశ్రమంలో.. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఈ మిశ్రమం ఐరన్ శాతాన్ని పెంచుతుంది. దీనివల్ల అనీమియాను నివారించవచ్చు.

CLICKHERE : వేడి నీటిని త్రాగటం వలన కలిగే లాభాలు తెలిస్తే....ఆశ్చర్యపోతారు

CLICKHERE : బెడ్ పై బేకింగ్ సోడా చల్లితే అద్బుతాలు చూస్తారు..!!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top