ఒక నిముషం చూపుడు వేలుని మసాజ్ చేస్తే …. శరీరంలో అద్భుత మార్పులు అవేంటో తెలుసా !

ఏంటీ చేతి వేళ్లను రుద్దితే శరీరం లో అద్భుత మార్పులు జరగడం ఏంటీ అనుకుంటున్నారా…అవును ఇది నిజమేనండి బాబూ..మన చేతివేళ్లలో మన శరీరంలోని చాలా అవయవాలు అనుసంధానం అయ్యి ఉంటాయి.అందుకే మన చేతి వేళ్ళని రుద్దినప్పుడు శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి.అయితే ఈ చేతి వేళ్లని అదే పనిగా రుద్దకూడదు కొన్ని సెకన్ల పాటు రుద్దితే చాలు ఆ మార్పుని మనం గమనించ వచ్చు…


CLICKHERE : అన్నం తింటూ సన్నపడాలి అనుకునేవారికి 2 మార్గాలు ఉన్నాయ్

మనం ఒక్కొక వేలుని రుద్దడం వలన ఒక్కో ప్రయోజనం పొదవచ్చు..అయితే అవేంటో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం

బొటనవేలు
బొతనవేలు అనేది గుండెకు కనెక్త్ అయ్యి ఉంటుంది కాబట్టి ఎవరికైనా గుండె దడ,శ్వాస సమస్యలు ఉంటే కొన్ని సెకన్లు బొటనవేలు ని రుద్ది లాగినట్లు చేస్తే చాలు ఆ సమస్య తగ్గుతుంది.

CLICKHERE : జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలు

చూపుడు వేలు
కోలన్, పొట్టతో చూపుడువేలు కనెక్ట్ అయ్యి ఉంటుంది.డయేరియా సమస్యతో భాధపడే వారు 60 సెకన్లు ఈ వేలుని రుద్దితే చాలు.

ఉంగరం వేలు
పొట్తలో గ్యాస్,ఉబ్బరం,కాన్స్టిపేషన్ సమస్యలు ఉన్నవారు ఉంగర వేలుని 60 సెకన్లు మసాజ్ చేయండి ఆ సమస్యలు దూరం అవుతాయి.

CLICKHERE : అనసూయ రియల్ లవ్ స్టోరి ఇదే…

మధ్య వేలు
మధ్యవేలు వెనక భాగాన్ని కాసేపు రుద్దితే చాలౌ అలసత,నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి.త్రావెలింగ్ లో ఇబ్బంది పడేవారికి ఇలా చేస్తే మంచిది.

చివరి వేలు
చివరి వేలుని 60 సెకన్లు రుద్దితే మైగ్రేన్,మెడనొప్పి వంటి సమస్య్లు తగ్గుతాయి.

CLICKHERE : మినరల్ వాటర్ త్రాగుతున్నారా? ఒక్క నిమిషం ఇది చదివాకా మీ ఇష్టం...
అరచేయి
అరచేయి నరాలతో కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి వీలైనన్ని సార్లు చప్పట్లు కొడితే చాలా మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top