మీరు వాడే సౌందర్య లేపనాలలో కొన్నింటిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే మీరు అవి అస్సలు వాడరు ఇంతకీ అవేంటో తెలుసా……

ఒకప్పుడు ఏదైనా ఒక వస్తువు తయారయితే అది బాగుంటే చాలు .అది ఎలా వున్న వాడేసేవారు.కాని ఇప్పుడు మారిన సాంకేతిక ప్రమాణాల కారణంగా ఏ వస్తువునో ఎలా తయారు చేస్తున్నారో ప్రతి మనిషి తెలుసుకుంటున్నాడు.ఇకపోతే మనలో చాలా మంది సౌందర్య లేపనాలు వాడుతుంటారు.

CLICKHERE : ప్రతి రోజు ఉదయాన్నే ఉప్పు నీటిని త్రాగితే....ఎన్ని లాభాలో...

 కాని వీటి తయారీని అస్సలు పట్టించుకోరు. కాని మీరు వాడే సౌందర్య లేపనాలు ఎలా తయారు అవుతున్నాయో అన్న విషయం మీరు తెలుసుకుంటే మీరు జన్మలో అవి వాడరు. ఇంతకీ ఆ సౌందర్య లేపనాలేంటో ఇప్పుడు చూద్దాం.

CLICKHERE : అప్పుడే పుట్టిన పిల్లల్ని ఫోటో తీస్తున్నారా?? అయితే ఒకసారి ఇది చదవండి...

1.చాలా ఎనర్జీ డ్రింక్ లలో,షాంపులలో ఎద్దు వీర్యంను కలుపుతున్నారని శాస్త్రీయంగా కూడా నిరూపితమైనది.

2.వేల్ లాలాజం ,చాలా ఫెర్ఫ్యూస్ లో వాడుతున్నారు.

3.చితకొట్టిన చిన్న సైజ్ బొద్దింకలను ఆడవారు వాడే లిప్ స్టిక్ లో కలుపుతారట. అంతే కాకుండా కొద్ది మోతాదులో కాఫీ పోడులను కలుపుతారట.

CLICKHERE : ఆడవాళ్ళకు బట్టతల ఎందుకు రాదో తెలుసా?

4.షార్క్ కాలేయం నూనె ను మాయిశ్చరైజేషన్స్ క్రీమ్స్ లో వాడతారంట. అలాగే దీనిని క్యాన్సర్ నివారణలో కూడా వాడుతారట.

5.నత్త ఒక చోటు నుండి ఇంకో చోటుకి నడిచినప్పుడు కొంచెం జిడ్డుగా వున్న పదార్ధం ఒకటి బయటకు వస్తుంది. దీనిని అందాన్ని పెంచే ఫేస్ క్రీమ్ లలో వాడుతారట.

6.పెయింటింగ్ లో వాడే సీసంను ముఖానికి వేసుకోనే రంగులలో వాడుతారు.

7,చిన్న చిన్న గాయలకు వాడే మందులలో పక్షి రెట్టలను వాడతారంట.
CLICKHERE : భయపెడుతున్న అందాల భామలు ఎవరో తెలుసా?

CLICKHERE : క‌ళ్ళ కొన‌ల వ‌ద్ద పుసి ఎందుకు వ‌స్తుందో తెలుసా..?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top