హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ స్కిట్ ల విలువ ఎంతో తెలుసా..?

ఈ టివిలో ప్రసారం అయ్యే 'జబర్జస్ట్' కార్యక్రమం ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో అందరికి తెలిసిందే. ఈ కామెడీ షో చూసే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందే తప్పా తగ్గటం లేదు. కొన్ని కొన్ని స్కిట్ లలో కొంచెం వల్గారిటీ ఎక్కువైనా కూడా షో కి ఉన్న పాపులారిటీ మాత్రం తగ్గటం లేదు. ఈ కామెడీ షో ను టివిలో చూసే వారి కంటే యూట్యూబ్ ఓ చూసే వారి సంఖ్యే ఎక్కువ. 



CLICKHERE : రద్దయినా రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లు ఇలా మార్చుకోండి

యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యే ఒక్కో వీడియోను దాదాపుగా 10 లక్షల మంది చూస్తున్నారు. స్కిట్ ల పరంగా చూసుకుంటే ఒక్కో స్కిట్ ని లక్ష నుండి 3 లక్షల దాక చూస్తున్నారు. అదే హైపర్ అది స్కిట్ ని అయితే 15 లక్షల మంది చూస్తున్నారు. నెలకు నాలుగు స్కిట్ లు కాబట్టి నెలకు 60 లక్షల మంది చూస్తున్నారు. కేవలం హైపర్ అది కారణంగా జబర్జస్ట్ నిర్వాహకులకు యూట్యూబ్ ద్వారా నెలకు 5 లక్షల ఆదాయం వస్తుంది. 

CLICKHERE : అఖిల్ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?

అలాగే సుడిగాలి సుధీర్ స్కిట్ లను కూడా దాదాపుగా 10 లక్షల మంది చూస్తున్నారు. ఇలా అన్ని స్కిట్ లను కలిపి చూస్తే జబర్జస్ట్ నిర్వాహకులకు యూట్యూబ్ ద్వారా నెలకు 20 నుంచి 30 లక్షల దాకా ఆదాయం వస్తుంది. స్కిట్ గెలిచినా వారికీ అఫీషియల్ గా 25000 ఇస్తున్నారు. ఆన్ ఆఫ్షియల్ గా గ్రూప్ కి ఎంత ఇస్తున్నారో తెలియదు. వీరికి సగం ఇచ్చినా చాలు. సినిమా అవకాశాలు రాకపోయినా హాయిగా జబర్జస్ట్ చేసుకుంటూ బతికేయచ్చు. ఈ షో లో సీనియర్స్ తప్పుకుంటే వారికీ దీటుగా ఉండేవారు వారి స్థానాన్ని ఆక్రమిస్తున్నారు. 

COOKINGTIPS 

కేకు గుడ్డు వాసన రాకుండా ఉండాలంటే.....
ఆవకాయ బూజు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే......
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top