మోడీ మరో షాక్.. 2000 రూపాయల నోటు కూడా రద్దు?

పెద్ద నోట్ల రద్దుతో సంచలనం సృష్టించిన నరేంద్ర మోడీ, మరో సంచలన నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడతున్న న్యూస్. 500, 1000 నోట్లని రద్దుచేసి 2000 రూపాయల నోటుని చెలామనిలోకి తెచ్చిన మోడీ మీద విమర్శల దాడి కొనసాగుతోన్న నేపధ్యంలో… 2000 రూపాయల నోటుని కూడా రద్దు చేసే ఆలోచనలో నరేంద్ర మోడీ ఉన్నారంట.

 దీనికి ప్రధాన కారణం నల్లధనాన్ని కంట్రోల్ లో పెట్ట డానికే పెద్ద నోట్ల రద్దు అని చెప్పిన మోడీ వాటికంటే చాలా పెద్ద నోటుని చలామణిలోకి తేవడం వలన ప్రజలలో మోడీ ప్రతిష్ట మసక బారింది. ప్రజలు అందరు ముఖ్త కంటంతో వెలుబుచ్చుతున్న అభిప్రాయం…

CLICKHERE : జబర్జస్ట్ అప్పారావు గురించి మీకు తెలియని కొన్ని షాకింగ్ నిజాలు

ఇప్పుడు నల్లదనాన్ని దాచడం ఇంకా సులభం కదా అని.
నరేంద్ర మోడీ 2000 రూపాయలని ప్రస్థుతం ప్రవేశ పెట్టడానికి ప్రధాన కారణం 500, 1000 నోట్లని రద్దుచేసిన వెంటనే ఏర్పడే నోట్ల కొరతని అధిగమించడం, నల్ల కుబెర్లు బొక్కలో దాచుకున్న నల్ల ధనాన్ని బయటకి తెప్పించడం. ఇప్పుడు లెక్కలన్నీ బయట పడ్డాయి కాబట్టి నల్ల కుబెర్ల ఆట కట్టించవచ్చునేది మోడీ ప్లాన్ అంట. 2000 నోట్ల రద్దు 2019 ఎన్నికలకి కొద్దిగా ముందు జరపతాడంట… అప్పుడు ఇంకొంత నల్లదనం, నల్ల కుభేర్ల కుంభాలు పగల గొడతాడంట.

CLICKHERE : గాలి కూతురి పెళ్ళిలో ప్రదీప్ కి దిమ్మ తిరిగే రెమ్యూనరేషన్..

CLICKHERE : నోట్ల రద్దుతో బయటికొచ్చిన బిచ్చగాళ్ళ డబ్బు..ఎంత దాచారో తెలిస్తే షాక్ అవుతారు..!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top