ఈటీవి లో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతోన్న జబర్దస్త్ షో ఎంతటి ప్రజాధారణ పొందిందో అందరికి తెలిసిందే. ఈ షో ద్వారా అనేక మంది కామెడీ నటులకు మంచి జీవితం లభించింది. అంతేకాదండయో ఈ షో యాంకర్లైన అనసూయ,రేష్మి కూడాచాల పాపులర్ అయ్యారు.అయితే ఈ ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయ్యిందో…అంతే వివాదాల్లో కూడా ఉంది. ఈ ప్రోగ్రాం లో అడల్ట్ కామెడి ఎక్కువయ్యిందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు జబర్ధస్త్ షో చేసే నటులు బయట వల్గర్గా బిహెవ్ చేసి వార్తల్లో కూడా ఎక్కారు. అయినా కూడా ఈ షో రేటింగ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.
అయితే తాజాగా ఈ ప్రోగ్రాం కు పోటీగా మరో ఎంటర్ టైన్మెంట్ చానల్ వారు మరో ప్రోగ్రాం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అయితే బూతు కామెడి కాస్త తగ్గించి చేయబోతున్నారని వినికిడి. ఈ ప్రోగ్రాం లో పోసాని కృష్ణ మురళి , రమ్యకృష్ణ లను జడ్జీ లుగా సెలెక్ట్ చేయబోతున్నారట. మరి జబర్దస్త్ కు పోటీ ఇచ్చే దమ్ము ఉందో లేదో చూడాలి మరీ.
CLICKHERE : జబర్దస్త్ రష్మి అరెస్ట్...కారణం తెలిస్తే షాక్ అవుతారు...!
CLICKHERE : మీ ఇంట్లో బంగారం ఉందా..మరో షాక్ ఇవ్వనున్న మోడీ...!
'జబర్జస్ట్' కి పోటీగా మరో ప్రోగ్రాం.....నిజామా?
teluguLifestyle Editor
3:04:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో గత కొన్నేళ్లుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.
