'పవన్' ని అల్లు అర్జున్ కావాలనే పట్టించుకోలేదా?

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరూ హీరోలు దాదాపు మంచి క్రేజ్ తెచ్చుకున్నావారే. అయితే ఈ నెపథ్యంలో ఆ ఫ్యామిలీకి కీలకమైన మెగాస్టార్ చిరంజీవి.. సైతం ఇప్పుడు తన సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. ఇది ఇలా ఉంటే.. ఆ మధ్య చిరు, పవన్ మధ్య కాస్త చిన్నపాటి గొడవలు వచ్చాయి అని.. అందుకే కొన్ని రోజులు వీరిద్దరు దూరంగా ఉన్నారు అనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


CLICKHERE : ఆరోగ్యానికి ఏది మంచిది? బీరా? పాలా? పరిశోదనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి!

అయితే అనూహ్యంగా పవన్ చిరు పుట్టిన రోజు వెళ్లి అన్నయ్యను పలకరించారు. తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకకు చిరును ముఖ్య అతిధిగా పిలిచారు పవన్. దీంతో అందరూ వీరిద్దరి మధ్య ఏ గొడవలు లేవు అని సైలెంట్ అయ్యారు. ఇక ఇదే క్రమంలో అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ అని మళ్లీ పెద్ద దుమారాన్నే రేపాడు. ఇక ఆ తర్వాత ఈ ‘చెప్పను బ్రదర్’ పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్ మాకు దారి చూపించింది మెగాస్టార్ అని అలాంటి మెగాస్టార్ ముందు పవన్ స్టార్…పవర్ స్టార్ అంటే ఆయన మనసు ఎంతో నొచ్చుకుంటుందో తెలుసుకోవాలని ఫ్యాన్స్ కి క్లాస్ పీకారు.

CLICKHERE : యాంకర్ లాస్య జీవితం గురించి కొన్ని రహస్యాలు…!!
ఇదిలా ఉంటే తాజాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె పెళ్ళికి హాజరయిన బన్నీ…పవన్ ఇద్దరు దూరంగా ఉన్నట్లు మీడియా కంట పడింది….అంతేకాదు…బన్నీ పవన్ ను చూసినప్పటికీ పెద్దగా పట్టించుకోకపోగా…అసలు పవన్ ఉన్న వైపే వెళ్లలేదు అని దాసరి లాంటి పెద్ద మనషులు ఆ విషయాన్ని గుర్తుచేసినప్పటికీ బన్నీ పెద్దగా పట్టించుకోలేదు అని భారీగా చర్చించుకుంటున్నారు. ఇదంత గమనిస్తే.. పైకి మేమంతా ఒక్కటే అన్నట్లు ఉన్నా.. లోలోపల మాత్రం కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది అర్ధం అవుతుంది.

CLICKHERE : "కొనుక్కునే ఆకుకూరల" కన్నా "ప్రీగా దొరికే మునగ ఆకే" ఎంతోమిన్న !

CLICKHERE : ఏసి లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారా...?? అయితే ఇది తప్పక చదవాలి..

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top