పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ స్టార్ హీరో అయినా కూడా అయన స్టార్‌డమ్‌ను అసలు చూపించడు. సాదారణ ప్రజలలాగే తన జీవన విధానంను మలచుకున్నాడు పవన్. అందుకేనేమో ఈయన భార్యలు పవన్‌తో ఎక్కువ కాలం కలిసి ఉండరు. వారు ఈయన నుండి స్టార్‌డమ్ కోరుకుంటారు కాబోలు వపన్ మాత్రం అలా కాకుండా సాదారణ జనాలలాగే తన జీవితాన్ని ఆస్వాదిస్తాడు.
CLICKHERE : స్నానం చేసే నీటిలో దీనిని ఓ రెండు చెంచాలు కలిపి చూడండి.. మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి
CLICKHERE : సెలబ్రిటీలు ఒక్కసారిగా సన్నబడటానికి ఏం జ్యూస్ వాడతారో తెలుసా ? సన్నగా అవ్వాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ...
CLICKHERE : వారానికి ఒకసారి మిరియాల అన్నం తింటే షాకింగ్ బెనిఫిట్స్
CLICKHERE : స్నానం చేసే నీటిలో దీనిని ఓ రెండు చెంచాలు కలిపి చూడండి.. మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి
అయితే సహజంగా ప్రతి వయోజన మనిషి ఎనిమిది గంటలు నిద్ర పోతారు. మరికొందరు పది గంటలు ఆపై నిత్ర పోయే వారు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం మూడు నాలుగు గంటలు మాత్రమే నిత్ర పోతాడట. ఆ నిద్ర సగటు మనిషికి చాలు అని ఈయన అభిప్రాయం. ఒక్కోసారి మూడు గంటల కన్నా తక్కువ నిద్ర పోయిన రోజులు కూడా ఉన్నాయట. ఈయనకు చిన్నప్పటి నుండే బ్రహ్మ ముహుర్తంలో నిద్ర లేవడం అలవాటు.
CLICKHERE : 10 ఆపిల్స్ తినడం కంటే ఒక్క జామకాయ తినడం బెస్ట్..!ఎందుకంటే..?
CLICKHERE : 10 ఆపిల్స్ తినడం కంటే ఒక్క జామకాయ తినడం బెస్ట్..!ఎందుకంటే..?
ఉదయాన్నే నిద్ర లేచి కాసేపు ధ్యానం చేసేవాడట. కాని ఇప్పుడు ప్రొద్దున లేవగానే తన ఫామ్ హోజ్‌లో కూర్చొని వచ్చే పైరు గాలిని ఆస్వాదిస్తాడు. ఈ సమయంలో ఏది ఆలోచించకుండా ఏ పని చేయకుండా అలాగే కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకుంటాడు. స్టార్ హీరో అయి ఉండి కూడా ఇంత సాదా సీదా జీవన విధానాన్ని అవలంభిస్తున్నాడంటే అందరు షాక్ అవాల్సిందే మరి. ఈయన జీవన విధానం నచ్చకనే మెగా కుటుంబం కూడా పవన్ నుండి దూరంగా ఉంటారట.