సాయి ధరం తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం “విన్నర్”. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. ఈ సినిమా మూడో పాట సోమవారం సాయంత్రం విడుదలైంది. ఈ పాటను ప్రముఖ సంగిత దర్శకుడు అనిరుద్ రిలీజ్ చేశారు. ప్రముఖ యాంకర్ సుమ ఈ పాట పాడగా మరో హాట్ యాంకర్ అనసూయ ఈ పాటలో ధరం తేజ్ తో స్టెప్లు వేసింది. మనము అసల విషయానికి వస్తే.. ఐటెం సాంగ్సే చేయనన్న అనసూయ ఈ పాటలో నర్తించడానికి ఎందుకు ఒప్పుకొంది?
CLICKHERE : వామ్మో, ఒంటి సబ్బు వాడటం ఇంత ప్రమాదకరమా?
దాని వెనక కారణమేంటంటే.. మొదటిది ఈ పాట తన పేరు మీదే రాయడం తనను టచ్ చేసిందట. సూయ..సూయ అనసూయ అంటూ సాగే ఆ సాంగ్.. ఈ హాట్ యాంకర్‌కు తెగ నచ్చేసిందట. అంతేకాదు.. దాంతో పాటు రూ.25 లక్షల పారితోషికం ఇవ్వడమూ ఆమెకు బాగా నచ్చిందట.
CLICKHERE : ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేసి ప్రాణాలు రక్షించవచ్చు. గుర్తుపెట్టుకోండి, షేర్ చేయండి.
CLICKHERE : ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేసి ప్రాణాలు రక్షించవచ్చు. గుర్తుపెట్టుకోండి, షేర్ చేయండి.
దీంతో ఆమె ఐటెం సాంగ్ చేయడాన్ని కాదనలేకపోయిందట. కాగా, అనసూయతో సమానంగా ఉన్నవారితో పోలిస్తే.. అనసూయకు ఇచ్చిన మొత్తం ఎక్కువే కావడంతో పాటలో నర్తించేందుకు ఒప్పుకొందట. అంతేకాదు.. షూటింగ్ విషయంలోనూ కాస్తంత సడలింపులు ఇచ్చిందట. ఈ పాట షూటింగ్ మొత్తం పూర్తైనా.. రీషూట్ కోసం మళ్లీ కాల్షీట్లను అడ్జెస్ట్ చేసేసిందట. దీంతో అటు ఆమెకు అభినందనలూ వెల్లువెత్తాయట. మరి, ఆ పాటలో అనసూయ ఏ మేరకు అలరించిందో తెలియాలంటే మాత్రం విన్నర్ సినిమా రిలీజయ్యే 24వరకు వేచి చూడాల్సిందే.
