ఎంగేజ్మెంట్ వీడియో లో సమంతతో ఉన్న ఈ పాప ఎవరో కాదు ఆమె...!మరి పాప తండ్రి ఎవరో తెలుసా.

టాలీవుడ్ అప్ కమింగ్ బ్యూటీఫుల్ కపుల్ చైయ్-శామ్. ఇటీవలే ఇద్దరూ కూడా డైమండ్ రింగ్ తొడుక్కొని అఫీషియల్ గా ఒక్కటైనా విషయం తెలిసిందే. తమ ప్రేమకు గుర్తుగా నిచితార్ధంకు కట్టుకున్న చీరను కూడా ప్రత్యేకంగా లవ్ స్టోరీతో డిజైన్ చేయించుకున్న సమంత అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే..సమంతకు మాత్రం ఒక పాప చాలా స్పెషల్ గా నిలిచింది. చూడటానికి చాలా ప్రిటీగా ఉన్న ఆ పాప పేరు ఐరా. తెల్లటి ఫ్రాగ్ పై గోల్డ్ కలర్ తో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన గౌన్ పై చై-శామ్ అని డిజైన్ చేసి ఉంది.

CLICKHERE : రోజా గ్లామ‌ర్ వెనక ఉన్న సీక్రెట్ ఏమిటో తెలుసా ?

ఇంతకీ ఆ పాప ఎవరూ..? సమంత పేరు ఎందుకు రాసుకుంది అని ఆలోచిస్తున్నారా? దగ్గుబాటి కుర్రాడు రానా ముద్దుల చెల్లి అయిన మాళవికకు పుట్టిన గారాల పట్టీనే ఈ ఐరా. ఆ ఫంక్షన్ లో ఆ వైట్ ఫ్రాగ్ వేసుకొని సందడి చేస్తున్న ఆ బేబీ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..నాకు చాలా స్పెషల్ అని పోస్ట్ చేసింది.

CLICKHERE : కన్నీళ్లు పెట్టిస్తున్న తాగుబోతు రమేష్ రియల్ లైఫ్

ఇదిలా ఉంటే..ముందు అఖిల్ పెళ్లి జరిగాకే సమంత-నాగ చైతన్య వివాహం జరపనున్నట్టు చెప్పుకొచ్చాడు నాగార్జున.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top