'రానా దగ్గుబాటి' తో 'ప్రభాస్' రెండు కోట్లు బేరం..'బాహుబలి' సినిమాతో మంచి స్క్రీన్ మేట్స్ గా మారిపోయిన 'ప్రభాస్’, ‘రానా'లు మరో అడుగు ముందుకేసి తమ సినిమాల్లో తమకున్న ఫ్రెండ్షిప్ ని చాటుతున్నారు. ’ప్రభాస్' ఈ పేరు వినగానే గుర్తొచ్చే నెక్స్ట్ వర్డ్ డార్లింగ్ ...అందర్నీ ప్రేమగా చిరునవ్వుతో డార్లింగ్ అని పిలిచే 'ప్రభాస్' తనతో 'బాహుబలి'లో లాంగ్ జర్నీ చేసిన 'రానా'ని ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడు అనటానికి ఇదొక ఉదహారణ.
CLICKHERE : విన్నర్ ఐటెం సాంగ్ కు అనసూయ రేట్ ఎంతో తెలుసా?
CLICKHERE : రోజా దెబ్బకు పేస్ బుక్ జాం అయిపొయింది
పివిపి ప్రొడక్షన్ హౌస్ తో సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న 'ఘాజి' సినిమా అటు యాక్షన్ ఎలెమెంట్స్ తో ఇటు దేశభక్తి తో ఉంటూ హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుందని విశ్లేషకుల అంటున్నారు. టాలీవుడ్ లో పరిణామాలు పూర్తిగా మారుతూ వస్తున్నాయి. ప్రొడ్యూసర్స్ ఇక్కడి కలెక్షన్ల తో పాటు అబ్రాడ్ కలక్షన్ల మీద కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ మధ్య రిలీజ్ ఐన తెలుగు సినిమాలు అన్ని యు ఎస్ మార్కెట్ లో వసూళ్లు కురిపించినవేజ. 'ఖైదీ నెంబర్ 150’,’ గౌతమిపుత్ర శాతకర్ణి', 'శతమానంభవతి' ఇలా సంక్రాంతి కి రిలీజ్ ఐన సినిమా లు ఇక్కడ వసూళ్లతో పాటు అక్కడ కూడా డాలర్స్ కురిపించాయి.
CLICKHERE : పవన్ 3 వ విడాకులపై క్లారిటీ వచ్చేసింది
'రానా' కొత్త సినిమా 'ఘాజి' 1971 లో భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధవాతావరణం నేపధ్యంలో నిర్మించిన చిత్రం. ఈ సినిమా ఇండియస్ ఫస్ట్ అండర్ వాటర్ ఫిలిం. ఇందులో హీరో పాత్రని 'రానా' చేయగా హీరోయిన్ గా 'తాప్సి' చేశారు. 'రానా' సోలో హీరో గా చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. 'బాహుబలి' సినిమాలో కూడా 'ప్రభాస్'తో పోటీపడి నటించి మంచి మార్కులే కొట్టేసాడు రానా.
CLICKHERE : రోజా దెబ్బకు పేస్ బుక్ జాం అయిపొయింది
పివిపి ప్రొడక్షన్ హౌస్ తో సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న 'ఘాజి' సినిమా అటు యాక్షన్ ఎలెమెంట్స్ తో ఇటు దేశభక్తి తో ఉంటూ హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుందని విశ్లేషకుల అంటున్నారు. టాలీవుడ్ లో పరిణామాలు పూర్తిగా మారుతూ వస్తున్నాయి. ప్రొడ్యూసర్స్ ఇక్కడి కలెక్షన్ల తో పాటు అబ్రాడ్ కలక్షన్ల మీద కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ మధ్య రిలీజ్ ఐన తెలుగు సినిమాలు అన్ని యు ఎస్ మార్కెట్ లో వసూళ్లు కురిపించినవేజ. 'ఖైదీ నెంబర్ 150’,’ గౌతమిపుత్ర శాతకర్ణి', 'శతమానంభవతి' ఇలా సంక్రాంతి కి రిలీజ్ ఐన సినిమా లు ఇక్కడ వసూళ్లతో పాటు అక్కడ కూడా డాలర్స్ కురిపించాయి.
అంత ఇంపార్టెంట్ ఉన్న యు ఎస్ మార్కెట్ మీద హాలీవుడ్ స్టాండర్డ్ ఉన్న 'రానా' సినిమా కచ్చితంగా వసూళ్ల వర్షం కురిపిస్తుందని టాక్. యు వి క్రియేషన్స్ కి పరోక్షంగా బ్యాక్ బోన్ ఐన 'ప్రభాస్' ఈ 'ఘాజి' సినిమా యు ఎస్ రైట్స్ ని రెండు కోట్లకి కొనేశారు. అంటే ఇప్పుడు 'రానా' నటించిన 'ఘాజి' సినిమాని యు ఎస్ లో ప్రెసెంట్ చేయబోయేది యు వి క్రియేషన్స్ అన్నమాట.