కమెడియన్ సుమన్ శెట్టి భార్య ఎంత అందంగా ఉంటుందో తెలుసా?
teluguLifestyle Editor
4:31:00 PM
సుమన్ షెట్టి ఒక ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఇతడు తెలుగు, తమిళ భాషలలో కలిపి సుమారు 70కిపైగా చిత్రాలలో నటించాడు. సుమన్ శెట్టి స్వస్థలం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ. ప్రముఖ సినీ రచయిత సత్యానంద్ అతనిలోని నటుడిని గుర్తించి సినిమాలలో ప్రయత్నించమన్నాడు. దర్శకుడు తేజ ఇతన్ని జయం చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయం చేసారు. అతని ప్రత్యేకమైన సంభాషణలు, భావప్రకటన అతనికి సినిమాలలో అవకాశాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి విశాఖపట్నంలో నివాసముంటున్నాడు. అతని ఫ్యామిలీ మీద ఒక లుక్ వేద్దామా....