తాజా గా ఎన్టీఆర్ ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మన రియల్ లైఫ్ లో మన తో ఉండే వారిని సంతోషంగా ఉంచడటం తో నిజమైన ఆనందం ఉంటుంది అని అన్నారు..తన జీవితం లో ఇద్దరు మహిళలు అధిక ప్రాధాన్యం ఉంది అన్నారు. వారు ఒకరు మా అమ్మ యశోద అయితే మరోకరు లక్ష్మీ ప్రణతి అని చెప్పారు..లక్ష్మీ ప్రణతీ ఎప్పుడు కూడా తనను చిన్న పిల్లాడిలాగా చూసుకుంటుంది అని చెప్పింది..
CLICKHERE : మొటిమలను శాశ్వతంగా దూరం చేసే నేచురల్ రెమెడీస్...!!
ఎన్టీఆర్ కేవలం తన అమ్మ,భార్య, పిల్ల లనే కాకుండా అటు కళ్యాణ్ రామ్ ను కూడా ఎంతో ఆన్యోనంగా చూసుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ముఖ్యంగా నాన్న కు ప్రేమ తో సినిమా తీసినప్పటి నుంచి ఎన్టీఆర్ వారి చూట్టు ఉండే వారి కి క వ్యసనం లాగా మారుతున్నాడు అని ఇప్పుటికే జగపతి బాబు లాంటి సీనియర్ యాక్టర్ చెబుతున్నాడు..
CLICKHERE : వేడి పాలల్లో వెల్లుల్లిని కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో తెలుసా..
CLICKHERE : వేడి పాలల్లో వెల్లుల్లిని కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో తెలుసా..
ఇక ఎన్టీఆర్ ఆడవారిని ఉద్దేశించి తీసినా సినిమా రాఖీ కి ఎంత మంచి స్పందన వచ్చిందో.అందులో జూనియర్ పండించినా బావోద్వేగాలు అందరిని ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..
ఇక అలాగే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి లు ఇద్దరి పెయిర్ ఇప్పుడు టాలీవుడ్ లోనే నెం 1 అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు…
ఇక అలాగే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి లు ఇద్దరి పెయిర్ ఇప్పుడు టాలీవుడ్ లోనే నెం 1 అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు…