బాహుబలి నిర్మాతలకు అనుష్క వల్ల ఎంత నష్టమో తెలిస్తే షాకే


బాహుబలి’ పార్ట్‌-1లో అనుష్క సన్నగా, అందంగా ఉంది. అప్పుడు ఆమెతో రెండో భాగానికి సంబంధించి చాలా సన్నివేశాలను షూట్‌ చేశారు. ఇదంతా రెండు సంవత్సరాలనాటి మాట. ఇప్పుడు అనుష్క బరువు బాగా పెరిగిపోయింది. ఆమెతో ఇప్పుడు మిగిలిన భాగం షూట్‌ చేయిస్తే మొదటి భాగమప్పుడు చేసిన షూటింగ్‌కీ, ఇప్పటి షూటింగ్‌కి తేడా స్పష్టంగా కనిపిస్తోందట!

 ఆమెకు సంబంధించిన మొత్తం భాగాన్ని దర్శకుడు రాజమౌళి రీ షూట్‌ చేయించారట!. దీంతో, నిర్మాతలకు అదనంగా రూ. 20 కోట్లు ఖర్చయిందట. ఇలా చేసినందుకు అదనంగా 20 కోట్లు ఖర్చు అవుతాయని తెలిసినా రాజమౌళి కాంప్రమైజ్‌ కాలేదని సినీ జనాలు అంటున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top