బీర్ లో ఉండే ఆమ్ల లక్షణాలు రుచి కోల్పోకుండా మాంసాన్ని తాజాగా ఉంచుతాయి.
CLICKHERE : ముఖేష్ అంబానీ అల్లుడు ఎవరో తెలుసా
బీర్ లో ఉండే యాసిడ్స్ పాత వస్తువులను మెరిసేలా చేస్తాయి.
అన్నం వండేటప్పుడు అరకప్పు బీర్ వేస్తె అన్నం రుచికరంగా మరియు బీర్ లో పోషకాలు అన్నానికి మరిన్ని పోషకాలు ఇస్తాయి.
ఎక్కడికైనా వెళ్లి అలసినప్పుడు ఒక చిన్న బకెట్ నీటిలో బీర్ పోసి దానిలో కాళ్ళు పెట్టి రిలాక్స్ అయితే మంచి ఉపశమనం కలుగుతుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీర్ కి కిడ్నీలో రాళ్లను కరిగించే గుణం ఉంది.
CLICKHERE : ఒకే ఒక టీస్పూన్ తేనెతో.. బెల్లీ ఫ్యాట్ కరిగించే అమేజింగ్ టిప్స్..
నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటే...మీ తలగడ గలేబును ఉతికే సమయంలో కొంచెం బీర్ వేయాలి. ఆ బీర్ వాసనకు నిద్ర బాగా పడుతుంది.