సినిమాల్లో నటించటం ఇష్టం లేదని అంటున్న ఈ అక్కినేని వారసుడు ఎవరో తెలుసా?
teluguLifestyle Editor
4:37:00 PM
అక్కినేని నాగేశ్వరరావు కి వెంకట్,నాగార్జున ఇద్దరు కొడుకులు ఉన్నారు. అక్కినేని వెంకట్ నిర్మాణ రంగంలోకి వెళ్లగా,నాగార్జున నటన వైపుకు వచ్చాడు. అంతేకాక నాగార్జున వారసులు నాగ చైతన్య,అఖిల్ కూడా నటన వైపుకే వచ్చారు. కానీ నాగార్జున అన్నయ్య వెంకట్ కొడుకు ఆదిత్య మాత్రం సినీ రంగానికి దూరంగా కారు రేసులు వైపుకి వెళ్లి తన సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు ఆ వారసుడు ఎలా ఉంటాడో ఒక లుక్ వేద్దాం.