Amazon Great Indian Festival: అమెజాన్ లో ఈ నెల 8 నుండి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అయింది. ఈ సేల్ 15వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సేల్ లో స్మార్ట్ టీవీలపై ఆకర్షణీయమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యంగా 32 ఇంచ్ ల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయి. అన్ని ప్రీమియ బ్రాండ్స్ స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరలో లభించటమే కాకుండా.. క్యాష్ బ్యాక్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ కూడా అదనంగా ఉన్నాయి.