Aloe Vera Gel For Face: కలబంద ఎన్నో సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. కలబంద జెల్ లో విటమిన్లు, ఖనిజాలు మరియు వివిధ రకాల ఫినాలిక్ సమ్మేళనాలు మరియు ఎంజైమ్‌లు ఉంటాయి.
ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండటం వలన చర్మంపై వృద్ధాప్య ప్రభావాలను చాలా వరకు తగ్గిస్తుంది. జుట్టుకు కూడా అలోవెరా జెల్ ఉపయోగించవచ్చు.
దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమలు మరియు దద్దుర్లు తగ్గించడంలో సహాయపడతాయి. చర్మ,జుట్టు సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుంది.