Hot Cold Water Purifier:వాటర్ ప్యూరిఫైయర్‌ని సగం ధరకే ఇంటికి తెచ్చుకోండి.. ఆలస్యం చేయకండి ... అమెజాన్ సేల్ 2025 నుండి, మీరు మీ ఇంటికి కొత్త హాట్ కోల్డ్ వాటర్ ప్యూరిఫైయర్‌ని కొనుగోలు చేయవచ్చు. ఇది ఇంటిలో ఉంటే స్వచ్ఛమైన నీటిని తాగవచ్చు.
AO Smith Z9 Pro Water Purifier
ఈ వాటర్ ప్యూరిఫైయర్ నీటిని 8 దశల్లో శుద్ది చేసి స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన నీటిని అందిస్తుంది.శుద్ది చేసిన నీరు స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్‌లో నిల్వ చేయబడుతుంది. దీని నిల్వ సామర్థ్యం 10 లీటర్లు.ఇది పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది 55% వరకు నీటిని ఆదా చేస్తుంది మరియు ఆల్కలీన్ వాటర్ అలాగే రాగి యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. దీని డిజైన్ చాలా స్టైలిష్ గా ఉంది.
AO Smith Z9 Pro Hot Cold Water Purifier
₹19,199
₹33,000
42% OFF
Get This
Aquaguard Blaze Insta Hot & Ambient Water Purifier
దీనిలో నీరు 9 దశలలో శుద్ది చేయబడుతుంది. ఇది RO+UV+XPO సాంకేతికతతో స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైయర్‌లో డ్యూయల్ స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ ఉంది, ఇది తక్షణ వేడి మరియ ుచల్లని నీటిని అందిస్తుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ 60% వరకు నీటిని ఆదా చేస్తుంది. అంతేకాక అన్ని రకాల నీటిని శుభ్రం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దీని డిజైన్ చాలా స్టైలిష్ గా ఉంటుంది.
Aquaguard Blaze Insta Hot & Ambient Water Purifier
₹24,999
₹37,000
32% OFF
Get This
Aquaguard Blaze Slim Hot & AmbientWater Purifier
ఆక్వాగార్డ్ ప్యూరిఫైయర్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ ఉన్న దీనిలో వేడి మరియు చల్లని నీటి సౌకర్యాన్ని అందిస్తుంది. దీని టేస్ట్ అడ్జస్టర్ ఫీచర్ బోర్‌వెల్, ట్యాంకర్ లేదా మునిసిపల్ వాటర్ నుండి వచ్చిన నీరు అయినా నీటి రుచిని మెరుగుపరుస్తుంది. ఇది సరైన మొత్తంలో రాగి మరియు జింక్ అయాన్లను కలపటం ద్వారా నీటిని శుద్ధి చేస్తుంది.
Aquaguard Blaze Slim Hot & AmbientWater Purifier
₹18,999
₹38,000
50% OFF
Get This
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.