శొంఠి - చికిత్సలో దాని ప్రయోజనాలు

చెంచాల శొంఠి కషాయంలో ఒక చెంచాడు ఆముదం (ఏరండ తైలం) కలిపి రాత్రి పడుకునేటప్పుడు సేవిస్తే విరేచనం సాఫీగా అవుతుంది. కడుపులో వాయువు తగ్గుతుంది. సయాటికా తగ్గుతుంది. ఇలా రోజు విడిచి రోజు మూడుసార్లు చేయవచ్చు. శొంఠిని నీటితో అరగదీసి ఆ ముద్దను నొసటిపై, కణతలపై పూతగా పూస్తే ఏ కారణంతో వచ్చిన తలనొప్పికైనా కొద్దిసేపట్లో ఉపశమనం లభిస్తుంది. శొంఠి కషాయంతో హృద్రోగాలు, కీళ్లనొప్పులు, అజీర్ణం వంటి సమస్యలను నివారించవచ్చు.
Share on Google Plus