మారిన జీవన ప్రమాణాలు,అలవాట్లు శరీరాన్ని ఊబకాయము వైపు తోసేస్తున్నాయి. ఈ సమస్య ఏ ఒక్కరిదో కాదు ,ప్రతి ఒక్కరికి ఉంది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ దీని బాదితులే. కొందరు స్త్రీలు ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు సన్నగా, నాజుగ్గా ఉండి,ఆతర్వాత బరువు పెరుగుతారు. ఇలా బరువు పెరగటానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో మందుల ప్రభావం, శరీర తత్త్వం,అలవాట్లు,మానసిక సమస్యలు మొదలైనవి ఉంటాయి.
కుటుంబ పద్దతులలో బాగంగా కొన్ని మందులు వాడటం వలన స్త్రీలు బరువు పెరగటానికి ముఖ్య కారణం అవుతుంది. కొంత మందికి ఊబకాయం వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఒత్తిడి,ఆందోళన,మానసిక రుగ్మతలు కూడా ఊబకాయం పెరగటానికి కారణం అవుతుంది. పొగ త్రాగటం,మధ్యం,సరి కానీ అలవాట్లు అధిక బరువుకు కారణం అవుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్ నోటికి రుచిగా అన్పించినా వీటి ద్వారా అధిక క్యాలరీలు శరీరంలోకి చేరతాయి.