బన్ని ప్రేమ కథలో ట్విస్ట్ తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, భార్య స్నేహ గురించి రకరకాల వార్తలను వినే ఉంటారు. కానీ వీరి ప్రేమ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం.

స్నేహ, అల్లు అర్జున మధ్య ప్రేమ ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ వీరికి ఒకరికొకరు అంటే చాలా ఇష్టం.

CLICKHERE బరువు తగ్గటానికి 6 అద్భుతమైన ఐడియాలు


అందుకే వీరిద్దరూ పెద్దలను ఒప్పించి మరీ చేసుకున్నారు. అంతేకాదు వీరి ప్రేమకు చిహ్నంగా ఒక బాబు కూడా పుట్టాడు. తాజాగా మళ్ళీ స్నేహ ప్రెగ్నెంట్ అని సమాచారం. ఈ విషయాలన్నీ అందరికి తెలిసినవే. మరి కొత్త విషయం ఏమిటా అని ఆలోచనలో పడ్డారా... 


CLICKHERE : శ్రీదేవి గురించి కొన్ని షాకింగ్ విషయాలు


వీరి ప్రేమ కలకాలం నిలిచి ఉండేలా గుర్తులు వీరి శరీరంపై ఉన్నాయి. అవి ఏమిటంటే బన్నీ తన భార్య స్నేహ పేరును ఎడమ చేతి మణికట్టు మీద బయటకు కన్పించేలా టాటూ వేయించుకున్నాడు. స్నేహ కూడా అర్జున్ పేరును ఉంగరం వేలు మీద ముద్రించుకుంది. ఇలా తమకు ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని టాటూల రూపంలో చెప్పారు.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top