టాలీవుడ్ మన్మధుడు ఆస్థి విలువ తెలిస్తే షాక్ అవుతారు

ఒక పక్క కొడుకులు ఇద్దరూ హీరోగా ఎంట్రీ ఇచ్చినా, ఇప్పటికి నాగార్జున అమ్మాయిల మనస్సుల్లో నవ మన్మధుడే. నాగార్జున కి వయస్సు పెరిగే కొద్ది గ్లామర్ పెరుగుతూనే ఉంది. 

కొడుకులు నాగ చైతన్య,అఖిల్ సినిమాల్లోకి వచ్చినా సరే నాగార్జున యంగ్ హీరో వలే హిట్ లతో ముందుకు దుసుకుపోతున్నాడు. నాగార్జున మనం, సోగ్గాడే చిన్ని నాయనా, 'ఊపిరి' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఇలా సినిమాల్లోనే కాకుండా బిజినెస్ లో కూడా నాగార్జునకు మంచి గ్రిప్ ఉంది. 


CLICK HERE : తొడ లేదా పిక్క కండరాలు పట్టేస్తే...ఏమి చేయాలి?
అందుకే సినీ పరిశ్రమలో నాగార్జునది బిజినెస్ మైండ్ అని అంటారు. అయన ఏ విషయాన్నీ అయిన వ్యాపార దృక్పదంతోనే చూస్తారు. ఇంకా అయన ఆస్థి విషయానికి వస్తే నాగార్జున కి దాదాపుగా 10 వేల కోట్ల ఆస్తులు ఉన్నట్టు సమాచారం. 


 అలాగే ఈ మధ్య కాలంలో మా టీవీ అమ్మకం ద్వారా వచ్చిన లాభం బోనస్ అయింది. నాగార్జున కి అన్నపూర్ణ స్టూడియో నే కాకుండా చాలా హోటల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. రీసెంట్ గా క్రికెటర్ ధోని తో కలిసి కొత్త వ్యాపారం కూడా నాగార్జున ప్రారంభించాడు.




block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top